Proceed to fill application

ఉద్యోగ వివరము :  అంగన్ వాడి  కార్యకర్త / క్రష్ కార్యకర్త  (ఆర్హతలు)

 

  1. స్థానికులైన వివాహిత మహిళలు మాత్రమే ఆర్హులు

  2. వయస్సు ది. 01.07.2020 తేదీకి 21 సం||లు నిండి 35 సం||లోపు వుండవలెను

  3. కనీస విద్యార్హత 10 వ తరగతి ఉతీర్ణులై వుండవలెను.

  4. వికలంగులైనచో ఆతి తక్కువ స్థాయి అంగవైకల్యము కలిగిన వారు మాత్రమే పరిశీలించబడుదురు.  అంధులు వేరొకరి సహాయము లేకుండా తమ పనులు తాము చేసుకోగలిగి, పిల్లల  రక్షణ చేసుకోనగాలిగి వుండాలి.

  5. నోటిఫికేషన్ ప్రకారం రిజర్వుడు కేటగిరి పోస్టులకు రిజర్వుడు అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను

 

ఉద్యోగ వివరము : అంగన్ వాడీ  సహాయకురాలు / లింక్ వర్కర్ (ఆర్హతలు)

1.స్థానికులైన వివాహిత మహిళలు మాత్రమే ఆర్హులు

2. వయస్సు ది. 01.07.2020 తేదీకి 21 సం||లు నిండి 35 సం||లోపు వుండవలెను   

3.కనీస విద్యార్హత 10 వ తరగతి ఉతీర్ణులై వుండవలెను.

4.వికలంగులైనచో ఆతి తక్కువ స్థాయి అంగవైకల్యము కలిగిన వారు మాత్రమే పరిశీలించబడుదురు.  అంధులు వేరొకరి సహాయము లేకుండా తమ పనులు తాము చేసుకోగలిగి, పిల్లల రక్షణ చేసుకోనగాలిగి వుండాలి.

5.నోటిఫికేషన్ ప్రకారం రిజర్వుడు కేటగిరి పోస్టులకు రిజర్వుడు అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను

 

  ఉద్యోగ వివరము :మినీ అంగన్ వాడీ కార్యకర్త (ఆర్హతలు)

1.స్థానికులైన వివాహిత మహిళలు మాత్రమే ఆర్హులు

2. వయస్సు ది. 01.07.2020 తేదీకి 21 సం||లు నిండి 35 సం||లోపు వుండవలెను   

3.కనీస విద్యార్హత 10 వ తరగతి ఉతీర్ణులై వుండవలెను.

5.వికలంగులైనచో ఆతి తక్కువ స్థాయి అంగవైకల్యము కలిగిన వారు మాత్రమే పరిశీలించబడుదురు.  అంధులు వేరొకరి సహాయము లేకుండా తమ పనులు తాము చేసుకోగలిగి, పిల్లల రక్షణ చేసుకోనగాలిగి వుండాలి.

6.నోటిఫికేషన్ ప్రకారం రిజర్వుడు కేటగిరి పోస్టులకు రిజర్వుడు అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలెను

Proceed to fill application